telugu cinema reviews in telugu language

Uppena Movie Review: ఉప్పెన మూవీ హిట్ ఆ? ఫట్టా ఆ?

Uppena Movie Review: మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప్పెన కు సంబంధించిన ఓ క్లైమాక్స్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో..ఈ సినిమా పై హైప్ పెరిగిపోయింది. ఈ మేరకు నేడు విడుదల ఉప్పెన ఎలా ఉంది? కొత్త హీరో ఎలా నటించాడు? అనేది చూద్దాం.

మూవీ ఓపెనింగ్ స్కిన్ లో హీరో ఆశీర్వాదం అలియాస్ ఆశీ(పంజా వైష్ణవ్ తేజ్) ఓ బీచ్ లో పడి ఉంటాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలు అవుతుంది. ఆశీర్వాదం బేబమ్మ(కృతి శెట్టి) అనే అమ్మాయి చిన్న నాటి నుంచి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. ఆశీర్వాదం ఓ జాలరి, తక్కువ కులానికి చెందిన వాడు కావడంతో వాళ్ళ ప్రేమను చూసి బేబమ్మ ఫాదర్ రాయనం(విజయ్ సేతుపతి) ఎలా రియాక్ట్ అవుతాడో? హీరోని చంపేస్తాడా? అనేదే సినిమా కథ..

ఓవర్ అల్ గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పడవలో హాయిగా సాగిపోతునటు ఉంది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. క్లైమాక్స్ ని ముందే ఎక్సపెక్ట్ చేసినట్టు వుండడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు 2.5/5 రేటింగ్స్.

ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కొత్త వారైనా సూపర్ గా నటించారు. అలాగే విలన్ గా విజయ్ చిత్రానికి హైలెట్.. అలాగే డైరెక్టర్ సుకుమార్ కి అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని బాగానే తెరకెక్కిచారు. ఈ చిత్రానికి దేవి శ్రీదేవి అందించిన మ్యూజికే హైలైట్…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button