News

తన తండ్రితో కలిసి దిగిన ఈ ఫొటోలో ఉన్నది ఎవరు గుర్తుపట్టారా…వైరల్ ఫోటో !

Uppena Heroine Childhood Pic

Uppena Heroine Childhood Pic : ఈ హిరోయిన్ ఏకంగా  టీజర్స్ తో టాలీవుడ్ లో వరసగా అవకాశాలను అందుకుంటుంది. ఇలా సినిమా రిలీజ్ కాకముందే ఇలా హీరోయిన్ గా వరసగా ఉప్పెనలాంటి అవకాశాలు రావడం అనేది ఈ సొట్టబుగ్గల చిన్నదానికే దక్కింది. ఇక  సినిమా రిలీజ్ అయిన తర్వాత తన  అందం, అభినయం తో కుర్రాళ్ళ గుండెలలో పాగా వేసింది. అలాగే  సెలబ్రెటీల దృష్టిని కూడా ఆకర్షించింది.

ఈ సినిమా  ప్రేమికుల రోజుకి ముందు  రిలీజై  చిన్నవారిని, పెద్దవారిని ఆకట్టుకుంది. ఒక మెగా హీరోతో ఎంట్రీ ఇచ్చి గోల్డెన్ డేస్ ని ఇపుడు ఆస్వాదిస్తోంది. ఇపుడు ఈ చిన్నదాని  చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంగుళూరుకు చెందిన ఈ చిన్నది పోయిన సంవత్సరం  ఫాథర్స్ డే రోజున ఈ ఫోటోని షేర్ చేసింది. కూతురు ఎప్పటికి ఏ తండ్రికైనా  స్పెషలే .. ఆదేవిందంగా  ఏ తండ్రికైనా కూతురు అంటే పంచప్రాణాలే … ఇదే విషయాన్ని కృతి శెట్టి ఒక సందర్భంలో తెలిపింది.

 ఈ సినిమానిపై మెగా స్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే,  కృతి సినిమా హీరోయిన్ గా ఇపుడే డేట్స్ ను ఇపుడే తీసుకోండి. తరవాత ఈ అమ్మాయి దొరకదు  అంటూ ఆశక్తికరమైన కామెంట్స్ చేసాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button