Pubg Pakistan Spy : పబ్ జిలో పరిచయం… పాక్ స్పై తోనే అక్రమ సంబంధం పెట్టుకున్న కుర్రాడు.. చివరికి
Pubg Pakistan Spy : మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు పరిచయం ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకోవడం చూసి ఉంటాం.. కానీ ఈమధ్య కూడా పబ్ జి ద్వారా కూడా ఒక్కటయ్య వారి సంఖ్య ఎక్కువైంది. అయితే పాకిస్తాన్ కి చెందిన ఇద్దరి పిల్లల తల్లి సీమ పబ్జి గేమ్ కి అడక్టయింది. దీంతో యూపీకి చెందిన సచిన్ తో ప్రేమలో పడింది. అయితే సచిన్ యూపీలో సీమతో కలిసి అక్రమ కాపురం కూడా పెట్టేసాడు.

కొందరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరిని కొన్ని రోజులపాటు విచారించారు. సీమ మాత్రం పోలీసులు అడిగిన వివరాలను చాలా తెలివితే సమాధానం ఇచ్చేది. ఈమె హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుండడం … మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండడాన్ని పోలీసులు గమనించారు. ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న వివరాలను బట్టి చూస్తే ఈమె పాక్ స్పే గా పోలీసులు అనుమానిస్తున్నారు.