News

ఆగస్టు ఒకటి నుండి ఎలా ఉంటుందో తెలుసా !

Unlock2.O

Unlock 2.O :: జులై ఒకటి కి అన్ లాక్ 2.O మొదలవుతుంది , ఈ అన్ లాక్ 2.O లో థియేటర్స్ , జిమ్స్ , బార్లు , మెట్రో రైలు , తో పాటు మరిన్ని వాణిజ్యపరమైన పర్మిషన్స్ ఇవ్వనున్నారు , అయితే స్కూల్స్ , కాలేజీ లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు ఎందుకంటే తెరిచిన పేరెంట్స్ పంపించటానికి అంత సుముఖంగా లేకపోవటంతో ఈ అన్ లాక్ 2.O లో చేర్చ లేదు .

అయితే ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న ఇలా ఓపెన్ చేయటం , ఈ పరిణామం ఎక్కడికి దారితీయనుందో కాలమే నిర్ణయించాలి , వీటి పట్ల ప్రజలు , ప్రతిపక్షాలు కుడా చాలా అసహనం లో ఉన్నారు . ఈ అన్ లాక్ 2.O లో కేసులు అమాంతం మాత్రం పెరగటం కాయం గా కనబడుతుంది , ఏమైనా స్వీయ రక్షణే జనాలని కాపాడుతుంది, ఎన్ని ఓపెన్ చేసిన జనాలు అవసరం అయితే తప్ప బయటకి తిరగకపోవటం వాళ్ళ ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలకి క్షేమం .

Read  సినీ నటి సీక్రెట్ మ్యారేజ్.. వైరల్ ఐన ఫోటో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button