Today Telugu News Updates
బర్గర్ తినడానికి అన్ని వెళ్ళింది అంతే…20వేలు ఖాతం…

UK Woman Travels 160km for Burger: ఒక మహిళ తన కిష్టమైన బర్గర్ తినడానికి అని వెళ్లి 20వేలు పోగొట్టుకుంది…

బ్రిటన్ దేశంలోని లింకన్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళకు మెక్ డొనాల్డ్ బర్గర్ అంటే చాలా ఇష్టం. యూకేలో కరోనా స్ట్రెయిన్ రోజురోజుకు విస్తరిస్తుండటంతో ఆ దేశ ప్రభుత్వం రెండోసారి లోక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోక్డౌన్ లో కఠిన నియమాలను ఏర్పాటు చేయడంతో పాటు… వాటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు కూడా అధికారులు తీసుకుంటున్నారు.
దీంతో 30 ఏళ్ల మహిళ తన సోదరిని వెంటబెట్టుకొని స్కూటీపై 160కిలోమీటర్ల ప్రయాణించి స్కోర్బోరో కు చేరుకుంది. మధ్యలో పోలీసులు పట్టుకోవడంతో..ఆ మహిళకు 200 UK పౌండ్లు అంటే 20 వేల రూపాయలు ఫైన్ విధించారు.