telugu gods devotional information in telugu

పుష్ప యాగం లో వాడే పూల రకాలు తెలుసా?

శ్రీవారికి యేటా కార్తీక మాసము శ్రవణ నక్షత్రం ఉన్న రోజున జరిగే పుష్ప యాగంలో ఉపయోగించే పుష్పాల బరువు 2000కిలోలు.

మొత్తం తెలుగు , తమిళ, కర్ణాటక రాష్ట్రాల నుండి 27రకాల పుష్పాలు ఉపయోగిస్తారు.అవేంటో మీకు తెలుసా ? ? ?

చంపకం,మల్లికా,తులసి,కుముదము,కర వీర, నంద్యవర్తం, పలాశ కర్ణికా, మందార, అతసి, కేతకీ, వకులార్జున, పున్నాగ, మాధవి, పిండితకి, ద్వికర్ణికా, బహుకర్ణికా, కురువ, నాగ వృక్ష, కనకము, కర్ణికారం,బంధుకం, కృష్ణతులసి, సూర్య నందా, కకుభోదుంబరం, అగ్రకర్ణికా, కాలనందా అనేవి మొత్తం ఇరవై ఏడు రకాలు
ఓం నమో వేంకటేశాయ.

Read  బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button