Tollywood news in telugu

TuckJagadish: నేచురల్ నాని ఫస్ట్ లుక్ అదుర్స్ !

TuckJagadish first look

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీశ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయరు.   క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ లుక్‌ను నాని  ట్విట్టర్ లో విడుదల చేసాడు.

అదేవిదంగా నాని  ట్విట్టర్‌ పోస్టులో  ఫ్యాన్స్‌కు ఈసారి ఫుల్ మీల్స్ అంటూ చెప్పుకోచ్చాడు. ఈ పోస్టర్ లో  నాని భోజనం ముందు కూర్చుని కత్తి తీస్తున్న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

  ఈ చిత్రాన్నిహరీశ్ పెద్ది నిర్మిస్తుండగా, శివ నిర్వాణ  దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను గతం లో  నానితో ‘నిన్ను కోరి’ అనే ఎమోషనల్ తో కూడిన సినిమాను తీసాడు.  ఇదేకాకుండా నాని , దర్శకుడు మారుతితో మరో సినిమా రానుంది అని తెలుస్తుంది.

Read  Nagarjuna Sister : మాజీ మిస్ ఇండియాను తెలుగుతెరపైకి తెస్తున్న హీరో నాగార్జున ...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button