Tollywood news in telugu
పంచారు అయితే మీ డబ్బులు వృధా చెసుకోకండి !

tubeless tyre puncture repair : ట్యూబ్ లెస్ టైర్లు వచ్చాయి వాటికి పంచారు ఐన ఒక 20 km నుండి 25 km వరకి లాగేయవచ్చు కానీ వాటి పంచారు ఖర్చు చేయించే ఖర్చు తో ఒక ఆ కిట్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు మీరే పంచారు చేసుకోవచ్చు ఈ ఆ కిట్ అమెజాన్ లో లభిస్తుంది , దీని ధర 230 రూపాయలు , ఒకసారి కొంటె 8 పంచారులు చేసుకునే వీలుంటుంది .
ఇలా ఒక యుట్యూబర్ తన బండి పంచారు అయితే ఎలా చేసుకున్నాడో ఆ కిట్ తో చేసి పెట్టాడు , ఈ ఆ కిట్ తో మీ ట్యూబ్ లెస్ కార్ల టైర్లను , బైకులను ఈజీగా పంచారు చేసుకోవచ్చు .