TRS మంత్రి కి పదవి గండం.? TRS Minister issue
తెలంగాణ రాష్ట్రంలో TRS Minister issue సంచల నంగా మారిన మంత్రి చాటింగ్ ను తెరపైకి తెచ్చి సొంత పార్టీ నేతకి వ్యతిరేకంగా నిప్పు రాజేసింది ఇదే పార్టీకి చెందిన ఓ రాష్ట్ర స్థాయి ముఖ్యనేత తెరవెనుక వెనుక ఉండి మొత్తం కథను నడిపించారన్న వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి . చాలా రోజుల క్రితం జరిగిన ఈ చీకటి కోణాన్ని వెనుకఉండి నడిపించిన ఆ ముఖ్యనేత ఎందుకు మంత్రిపై కన్నెర్ర చేశారని చర్చ బహిరంగం గానే వినిపిస్తోంది.గతంలో జరిగిన ఎలెక్షన్స్ లో ఇప్పుడు ఉన్న రాష్ట్ర స్థాయి ముఖ్యనేతకు ఈ మంత్రి సహకారం అందించకుండా తన సామాజిక వర్గం నుండి పోటీచే స్తున్న మరో పార్టీ నేతకు సహకారం అందించి గెలిపిం చారు అనే ఆరోపణతో మొదలైన పగలు ఇప్పుడు తార స్థాయికి చేరుకొని మంత్రి పదవికి గండం తెచ్చిపెట్టా యి .
అయితే ఈ విషయం ఇలా ఉంటే … మరో మంత్రి పదవి వచ్చినప్పటి నుండి మంత్రి ఒంటెద్దు పోకడకు పోతున్నారని కేవలం తన సామాజిక వర్గంను మాత్రమే వెంబడి ఉంచుకొని TRS Minister issue మిగితా వారిని దూరం పెడుతున్నా రని విమర్శలు కొంతమంది ప్రజాప్రతినిధులు , ప్రజల నుండి వెల్లువెత్తాయి.ఏదీ ఏమైనా లోకల్ గా మాత్రం ఆ పార్టీకి జిల్లాలో గట్టి దెబ్బతగిలిందనే చెప్పుకోవచ్చు.
ఈ వ్యవ హారం అంత పార్టీ అధిష్టాన పెద్దల కనుసన్నల్లోనే జరి గిందని ఇక ఆ మంత్రిని ఎవరు కాపాడలేరని స్పష్టం అవుతోంది . ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో గెలి చిన ఓ ప్రజాప్రతినిదికి మంత్రి పదవి కట్టబెట్టాలనే ఉద్దే శ్యంతో ఈ ఒక్క మంత్రినే కాకుండా మరో ఇద్దరు మంత్రులకు పక్కన పెట్టాలనే ఆలోచనలో ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం . అయితే జీహెచ్ఎంసి ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని అక్కడి వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలెక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలుపొందవచ్చని , ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పరిధిలో జరిగిన అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ అస్త్రం ను ఆ పార్టీ సంధిం చనున్నారు . ఇప్పుడు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది అయితే మంత్రి పదవినుంచి ఆయనను తొలగించడం బిసి సామాజిక వర్గం జిల్లాలో అనగదొక్కలనే ప్రయత్నం జరిగుతున్నట్లు పలువురు రాజకీయ విశ్లే షకులు భావిస్తున్నారు .