Tollywood news in telugu

Trisha to be arrest Immediately : త్రిషను అరెస్ట్ చేయాల్సిందే :-

Trisha to be arrest Immediately

Trisha to be arrest Immediately : త్రిష పైన కేసు వేయడం జరగబోతుంది. త్రిషను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. త్రిషతో పాటు మణిరత్నం ని కూడా అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అసలు అరెస్ట్ ఏంటి ? త్రిషను అరెస్ట్ చేయడం ఏంటి ? మణిరత్నం కి దీనికి సంబంధం ఏంటి ? అని ఆలోచిస్తున్నారా.

మ్యాటర్ లోకి వెళ్తే మణిరత్నం దర్శకత్వం లో పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రాత్మక సినిమా తీస్తున్నారని తెలిసిందే. అయితే మొన్నటివరకు షూటింగ్ సమయం లో గుర్రం చనిపోయిందని మణిరత్నం పై కేసు నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మణిరత్నం పై త్రిష చేసిన తప్పుకు మరల ఇద్దరినీ కలిపి కేసు వేసి జైలు లో వేయబోతున్నరు. ఇందుకు గల కారణం ఏంటంటే త్రిష పవిత్రమైన దేవాలయం లో చెప్పులతో నడవడం.

త్రిష శివలింగం మరియు నంది మధ్యలో చెప్పులు వేసుకొని నిలబడటం , అక్కడ ఉన్న సాధారణ మనిషి ఫోటో తీసి సోషల్ మీడియా లో పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హిందూ ధర్మ పెద్దలు వెంటనే త్రిష పైన మరియు దర్శకుడు అయినందుకు మణిరత్నం పైన కేసు వేశారు.

త్వరలో అధికారికంగా పోలీసులు వీరిద్దరిని విచారణకు తీసుకొని పోనున్నారు. చూడాలి మరి మణిరత్నం కి మరియు త్రిషకి హిందూ ధర్మ పెద్దలు ఎం చేయబోతున్నారో , పోలీసులు ఎం చెప్పబోతున్నారో .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button