Tollywood news in telugu
thrisha : అలాంటివాడు దొరకకుంటే…ఒంటరిగాననైన ఉంటా అంటున్న త్రిష !

స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ త్రిష వర్షం సినిమాతో ఒక వెలుగు వెలిగిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇపుడు తెలుగు సినిమాలో పెద్దగా అవకాశాలు రావట్లేదు. తమిళంలో లేడి ఓరియేంటేడ్ సినిమాలలో నటిస్తుంది.
త్రిష కొన్నాళ్ల క్రితం చెన్నై కి చెందిన ఒక బిసినెస్ మాన్ తో నిశ్చితార్థం జరిగిన తరవాత ఏమైందోకాని వారి ప్రేమ పెళ్లి పీటలవరకు వెళ్ళలేదు. ఇదిలా ఉంటె త్రిష ఆ మధ్యన రానా తో ప్రేమ వ్యవహారం నడిపినట్టు వార్తలు వచ్చాయి.
అదేవిదంగా తాజాగా హీరో శింబుతో కూడా చాల సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ విషయం పై త్రిష గాని, శింబు కానీ స్పందించలేదు.
ఇదిలా ఉంటె తనకి కాబోయే భర్త వృత్తిని ప్రేమించేవాడై ఉండాలని, లేదంటే ఇలా ఒంటరిగానే ఉంటానని తెలిపింది.