Top 10 most searched celebrities in google 2020 : ఈ 2020 లో గూగుల్ లో వెతికిన టాప్ 10 సెలెబ్రిటీస్… వీరే … !
Top 10 most searched celebrities in 2020 : మనం ఎవరిగురించైనా తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ ని అడిగేస్తూ ఉంటాం. ఇలా అడుగుతామో లేదో వెంటనే వారి కి సంబందించిన సమాచారాన్ని మనముందు ఉంచుతుంది. మరి ఇలాంటి గూగుల్ ని ఎక్కువగా ఎవరిని అడిగారో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

ఇందులో సినిమావాళ్లు, రాజకీయ నేతలు, ఆటగాళ్లు ఉన్నారు. ఇలా ఈ సంవత్సరం గూగుల్ లో వెతికినవారిలో ఈ 10 మంది నిలిచారు.

1. అమితాబ్ బచ్చన్: ఇతనికి కరోనా రావడంతో ఆరోగ్య పరిస్థితి తెలుసుకోడానికి సెర్చ్ చేసారు.

2. రియా చక్రవర్తి: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరవాత ఈ భామ గురించి ఎక్కువగా వెతికారు.

3. కంగన రనౌత్: బాలీవుడ్లో కాంట్రవర్సీ కి పెట్టింది పేరు కాబట్టి కంగనా గురించి చాల మంది సెర్చ్ చేసారు.

4. అంకిత లోఖండే: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ గాళ్ ఫ్రెండ్ కావడంతో ఈ భామను కూడా సెర్చ్ ఇంజన్ లో వదలలేదు.

5. కమలా హారిస్: యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా గెలవడంతో ఈమె గురించి చాలానే వెతికారు.

6. రషీద్ ఖాన్: ఐపిఎల్ సహా అన్ని క్రికెట్ టోర్నీలలో సత్తా చూపడంతో ఇతని గురించి కూడా తెలుసుకున్నారు.

7. కిమ్ జంగ్ ఉన్: నార్త్ కొరియాలో జరిగే సంఘనటనల గురించి అప్ డేట్ కోసం చూసారు.

8. కనికా కపూర్: బాలీవుడ్లో కరోనా వచ్చిన తొలి సెలబ్రిటీ కావడంతో అప్ డేట్స్ తెలుసుకున్నారు.

9. అర్నాబ్ గోస్వామి: ఇతను అరెస్ట్ కావడం.. ముంబైలో ని పరిణామాలను తెలుసుకోడానికి వెతికారు.

10. జో బైడెన్: అమెరికా అధ్యక్షుడు కావడం వాళ్ళ ఇతని హిస్టరీ ని చాలామంది వెతికి తెలుసుకున్నారు.