Tollywood news in telugu

Tollywood stars in re-open tension over closed drugs case :-

Tollywood stars In drugs case
Tollywood stars In drugs case

Tollywood stars In drugs case : మనందరికీ 2017 లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలని, హీరోయిన్లని డ్రగ్స్ వాడుతున్నారన్న కేసు మీద పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 62 మంది హెయిర్ మరియు నెయిల్స్ శాంపిల్స్ తీసుకున్నప్పటికీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోవడంతో కేసు క్లోజ్ చేశారు. కాదు కాదు క్లోజ్ చేశారని మనమందరం అనుకున్నాం. కానీ క్లోజ్ చేసినట్లే చేసి మళ్ళీ ఇంతకాలానికి రి ఓపెన్ చేశారు.

డ్రగ్స్ వాడుతున్నట్లు మరియు డ్రగ్స్ పెడీలింగ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని కేసు రి ఓపెన్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈరోజు టాలీవుడ్ లోని సెలబ్రిటీస్ కి ఒక్కరికి ఒక్కొక తేదీన విచారణ జరిపేందుకు అని విధాలుగా అరేంజ్మెంట్స్ చేసుకొని మరి నోటీసులు జారీచేసినట్లు తెలుసుతుంది.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి ఆదేశాల మేరకు చార్మి సెప్టెంబర్ 2 నా , రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6 నా , రానా సెప్టెంబర్ 8 నా, రవి తేజ సెప్టెంబర్ 9 నా , ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15 నా. ఇలా గతం లో ఇంటరాగేషన్ చేసిన అందరిని మళ్ళి దర్యాప్తు జరుపుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారైనా కేసు క్లోజ్ అయి టాలీవుడ్ లోని స్టార్స్ అందరికి క్లీన్ చిట్ అందాలని కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button