Tollywood news in telugu

టాలీవుడ్ ఎస్ట్రవగంజ నాన్ స్టాప్ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ !!!

టాలీవుడ్ ఎస్ట్రవగంజ నాన్ స్టాప్ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌

వెరోనిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆరాధన ఆర్ఫానైజ్ హోమ్‌తో కలిసి న్యూ ఇయర్  హాలీడేస్‌లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.  తెలుగులో ఉన్న నటీనటులు ఈ ఈవెంట్‌కు సహకరిస్తున్నందుకు, ఈ ఫంక్షన్ లో పాల్గొనబోతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆరాధన అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లలు టాలీవుడ్ స్టార్స్ ధన్యవాదాలు తెలువుతున్నారు.

చరిత్రలో మొదటిసారి నార్త్ అమెరికాలో జరగబోతున్న ఈ ఈవెంట్ లో దాదాపు 30 ముంది టాలీవుడ్ సెలెబ్రిటీస్ పాల్గొనబోతున్నారు. 3- 4 గంటలు లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనున్న ఈ ఈవెంట్ అమెరికాలోని నాలుగు సిటీస్ లో జరగనుంది. సినీ ప్రముఖులతో ఫోటోలు దిగే అవకాశం ఈ ఈవెంట్ లో  దొరుకుతుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ , సింగర్స్, హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్ వారి సొంత కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

డిసెంబర్ 31న రాత్రి చికాగో,  ఇల్లినాయిస్ లో ఈవెంట్ ఉండబోతోంది. వెరినిక ఎంటర్‌టైన్‌మెంట్స్, క్లౌడ్ నైన్ ఈవెంట్స్ తో కలసి ఈ ఈవెంట్ చెయ్యబోతోంది. టాలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

ఈవెంట్ హైలైట్స్:

1. రెండు మెడ్లీ పెర్ఫార్మన్స్ ఇద్దరు హీరోలు చేస్తారు.

2. మూడు మెడ్లీ పెరఫార్మన్స్ ముగ్గురు హీరోయిన్స్ చేస్తారు.

3. స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఒక హీరో, హీరోయిన్ చేస్తారు.

4. మూడు కామెడీ స్కిట్స్ ను ముగ్గురు కమిడియన్స్, ఒక ఫిలిం స్టార్ చేస్తారు.

5. తెలుగు స్టాండప్ కామెడీ

6. స్పెషల్ అలీ షో

7. 30 నిమిషాల లైవ్ పెరఫార్మన్స్ ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు. అందులో ఒక క్యాండిల్ లైట్ సాంగ్

8. 60 నుండి 90 నిమిషాల గేమ్ షోస్, ర్యాంప్ వాక్ , స్టార్స్ డాన్స్ , సినీ క్విజ్. 50 మంది లక్కీ గెస్ట్ ఈ ఆటల్లో పాల్గొంటారు.

టాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్ లో భాగమవుతున్నందుకు ధన్యవాదాలు. ప్రోగ్రామ్ లో జరుగుతున్న ప్రతి అంశం మీకు నటీనటులు పేర్లతో తెలియజేస్తాము.

లోకల్ సిటీ (బే ఏరియా, లాస్ ఏంజెల్స్, డెట్రాయిట్, డల్లాస్, హౌస్టన్, న్యూ జెర్సీ, వర్జినియూ ) ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆశక్తికలవారు కింద నెంబర్ కు కాంటాక్ట్ చెయ్యగలరు.

Read  RRR Promotional Song : సాంగ్ భారీ లెవెల్ లో ప్లాన్

202 – 290 – 7262

స్టాన్లీ పల్లం

234 – 222 – 1222

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button