Tollywood news in telugu

ఏ ఏ స్టార్స్ కి ప్రైవేట్ జెట్స్ ఉన్నాయో తెలుసా ?

రోజు రోజుకి తెలుగు చిత్ర పరిశ్రమ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది… ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమలో నటించే అగ్ర నాయకులకు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.. ఇప్పటివరకు మనం బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లకు జెట్ లు ఉండటం చూసాం… కానీ ఈ ట్రెండ్ ని అగ్ర నటులు కూడా బాగానే ఫాలో అవుతున్నారు… తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరెవరికి జట్ లు ఉన్నాయో చూదాం..

★ చిరంజీవి

150కి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక జెట్ ఉంది.. ఈ జెట్ ని 80 కోట్లు పెట్టి రామ్చరణ్ కొనుగోలు చేశారు… విదేశాల్లో కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి ఈ ప్లేట్ ని వాడతారట..

★జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సొంత జెట్ ఉంది.. ఈ ప్లేట్లో విదేశాల్లో జరిగే షూటింగ్ లకు వెళ్తూ ఉంటారట..

★ అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వివాహం తర్వాత జెట్ ప్లేన్ ని కొనుగోలు చేశారు.. ఫ్లైట్లో విదేశాల్లో ఉన్న ప్రదేశాలను కుటుంబ సమేతంగా వీక్షించడానికి జెట్ ప్లేన్ లో ప్రయాణిస్తారు..

★ నాగార్జున
అక్కినేని నాగార్జున తన కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఓ జెట్ ప్లేట్ ని కొనుగోలు చేశారు. ఇటీవలే బిగ్బాస్ షో కోసం.. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్ లో ఉన్న నాగార్జున… తన సొంత ఫ్లైటలో హైదరాబాద్ కు చేరుకున్న విషయం అందరికి తెలిసిందే..

ఈ విమానాలను తమ దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేస్తారు..జెట్ ప్లేట్ ఓనర్ లు మెయింటెనెన్స్ కోసం ఎయిర్పోర్ట్ వారికి డబ్బు చెల్లించుకుంటారు.. అవసరమైతే ఒక్కొక్కసారి ప్లేట్ లని రెంట్ కు కూడా ఇస్తుంటారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button