today horoscope

Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 14, 2021

Today Horoscope In Telugu 14,February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope In Telugu 14,February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి పని చేసుకొనే  వారికీ,  చిన్న వ్యాపారస్తులకు  అనుకూలమైన రోజు.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి ఉటుంది.  వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి కాస్త  పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం జరిగే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజున  ఈ రాశివారు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా  ఉంది. ఇదెరోజునాడు వీరుచేసే పని వల్ల  విశేషంగా పేరుప్రఖ్యతలు దరిచేరుతాయి.  అలాగే  ప్రేమికులకు అనుకున్నవిదంగా వారి కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ప్రత్యేకంగా గౌరీ దేవి ఆరాధన చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వీరికి  వ్యాపార విషయంలో ఎంతో  అనుకూలత ఉంది. వీరు చేసే  సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.  జీవితంలోని కలిగే ఒడిదొడుకులు  దూరం చేసుకోవడానికి పేదవారికి అన్నధానం చేస్తే వీరి జీవితం ఉత్తమంగా ఉంటుంది.

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

 ఈరోజున  వాహన యోగం ఉంది. గతంలో ఇచ్చిన  పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు  దత్తాత్రేయ స్వామివారి ఆరాధించడం ద్వారా వీరు అనుకున్న శుభాలు కలుగుతాయి.

కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈరాశివారికి  చేపట్టిన పనులన్ని తొందరగా పూర్తికావస్తాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల  సంఘంలో గౌరవా మర్యాదలు మిన్నంటి ఉంటాయి. వీరు  ఈరోజున శివునికి అభిషేకం చేసినట్టయితే సకల శుభాలు చేకూరుతాయి.

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

 ఈ రాశికి చెందినవారు అధికంగా  రుణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విషయంలో  కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజే అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు  ఈరోజు నవగ్రహ స్త్రోత్ర చదవడం వల్ల  శుభఫలితాలు జరుగుతాయి.

కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశివారికి కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వీరు వ్యవహరించే  ప్రతివిషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరు కచ్చితంగా  విష్ణు సహస్త్ర స్తోత్ర పాటించాలి . తలచిన పనులు జరుగుతాయి.

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశి వారు అనుకోని కొత్త  పరిచయాలు ఏర్పడుతాయి. నిర్ణయాలు  సరైన సమయంలో తీసుకొని విజయం పొందుతారు. వీరికి  ఇష్టమైన దైవాన్ని  ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

వీరికి రావాల్సిన  బాకీలు చాల ఆలస్యం వసూలవుతాయి. ఈ రాశి వారు చేసే  సామజిక సేవా కార్యాక్రమాల్లో పేరు ప్రఖ్యాతలు పొందుతారు.  ఈరోజు వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వీరు  ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిదంగా  ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వీరు  ఈరోజు శ్రీరాముని నామస్మరణ చేయడం ద్వారా అన్ని ఒత్తిడిలనుండి బయటపడే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

 వీరి  కుటుంబంలో సమస్యలు కొంత మేర పెరుగుతాయి. ఈ రాశివారు ఇతరులతో మాట్లాడేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున వీరు గురుగ్రహ స్తోత్ర పరాయణం చేయడం సమస్యలనుండి గట్టెక్కవచ్చు.

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

 ఈ రాశి వారికీ  ఇతరుల నుంచి రావాల్సిన డబ్బులు కాస్త నిదానంగా వస్తాయి. ఇతరుల పట్ల చురుకుగా వ్యవహరించాలి.  ఈరోజున ఈ రాశివారు విలువైన వస్తువుల పట్ల జగ్రత్త తీసుకోవాలి. శుభఫలితాల కలగడంకోసం దుర్గదేవి ఉపాసన చేయడం ఉత్తమం.

మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

మీనా రాశి వారు  చేపట్టిన పనులలో చురుకుగా వ్యవహారిస్తే లాభాలు చేకూరుతాయి. ఇతర  వ్యవహారాలకు వీరికి అనుకూలమైన రోజు , అవేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కాస్త చూసి నిర్ణయాలు తీరుకోవాలి . వీరు  గోసేవా చేయడం ద్వారా మరియు  పేదవారికి కాయగూరలు ధానం చేయడం వల్ల సకల భోగభాగ్యాలు చేకూరుతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button