today horoscope

Today Horoscope: 21 ఫిబ్రవరి2021 రాశి ఫలాలు

Today Horoscope 21  February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope 21  February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

 ఈ రాశి వారికీ అంత  శుభకరంగా జరుగుతుంది అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. పనిప్రదేశంలో మీకు అనుకూలంగా ఉంటుంది.  ఇది సహచరులకు కొంత మానసిక స్థితిని కలిగిస్తుంది. మీ ప్రవర్తన ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుంది. భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఎదురవుతాయి.  త్వరంలోనే అన్ని సమస్యలనుండి బయటపడతారు. అదృష్టం 76 శాతం ఉంది.

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

 ఈ రోజు వీరికి ఎంతో ప్రత్యేకమైన రోజు.  కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. . సంపదతో ఆనందం లభిస్తుంది. మధ్యాహ్నం వరకు కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు అందుకుంటారు.  ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉంటారు.  విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.  అదృష్టం 86 శాతం ఉంది.

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వీరికి ఈ రోజు శుభఘడియలు మొదలయ్యాయి. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఏదైనా విలువైన వస్తువు లేదా ఆస్తిని పొందాలనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవంతుడి దయ వల్ల అన్ని పనులు సులభంగా జరుగుతాయి. వ్యర్థ వ్యయాన్ని మానుకోండి. రాత్రి వాహనాలను వాడండి. మీ మనస్సును ప్రేరణతో నింపగలదు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.  అదృష్టం 80 శాతం ఉంది.

 కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

 వీరికి ఈ రోజు   సంపద కలిసి వస్తుంది.   ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.   అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల బాధ్యతను పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.   సాయంత్రం లోపు శుభకరమైన విషయాలు చెవిన పడుతాయి.  అదృష్టం 97 శాతం ఉంది.

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

 ఈ రాశి వారికీ విజయాలు చేకూరుతాయి.  రాజకీయ రంగంలో ముందుకు దూసుకెళ్తారు.  పిల్లలపట్ల అన్ని బాధ్యతలు కూడా తీరుతాయి.  ఈ రోజు మీరు పోటీ ప్రదేశంలో ముందుకు సాగడం ద్వారా పేరు సంపాదిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య  విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం సమయంలో మీకిష్టమైన వారితో గడుపుతారు.  అదృష్టం 78 శాతం ఉంది.

 కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.  చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీల సమస్యను పరిష్కరించుకుంటారు. చేతిలో తగినంత డబ్బు ఉన్నందున మీకు ఆనందం లభిస్తుంది. ప్రత్యర్థులు మీ చేతిలో ఓడిపోతారు.  ప్రేమ సంబంధాలు కష్టతరమౌతాయి.  అదృష్టం 92 శాతం ఉంది.

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

 ఈ రోజు  బుధుడు మీ యందు ఉన్నాడు. ఫలితంగా  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో అనూహ్యం విజయం సాధిస్తారు. సంతానం వైపు నుంచి సంతృప్తి కరమైన శుభవార్తలు పొందుతారు.  చట్టపరమైనవివాదం లేదా విజయాలు చేకూరుతాయి.  అంతేకాకుండా శుభకరమైన ఖర్చు పెరుగుతుంది. మీకు  కీర్తి కూడా పెరుగుతుంది.  అదృష్టం 90 శాతం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

 ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంది.  సంపద పెరుగుదల ద్వారా మీ కీర్తి, ప్రతిష్టలు  పెరుగుతాయి. ఆగిపోయిన పనులు నిరూపించుకుంటారు. మీకిష్టమైనవారిని కలుస్తారు.  సంయమన పాటించకపోవడం ప్రతికూల పరిస్థితులకు ఏర్పడుతాయి.  సాయంత్రం మీకిష్టమైన వారిని కలవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.  అదృష్టం 70 శాతం ఉంది.

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

 ఈ రోజు మీకు కొన్ని విషయాల పట్ల మనస్సులో  సంతృప్తి కలుగుతుంది.  తోటి ఉద్యోగులు  లేదా బంధువుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  కోర్టు కేసుల విషయంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు విజయం అనుకూలంగా ఉంటుంది.  అదృష్టం 80 శాతం ఉంది.

 మకరం (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వీరు  కుటుంబ, ఆర్థిక విషయాల్లో  విజయం పొందుతారు.  ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహోద్యోగుల నుంచి గౌరవం, మద్దతు లభిస్తుంది.   గొడవలు పడకుండా ఉండటం మంచింది.  తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు పాడుతారు. అదృష్టం 95 శాతం ఉంది.

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశి వారు  ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఏ కారణం లేకుండా శత్రువులు పుట్టుకోస్తారు. అంతేకాకుండా నష్టం , నిరాశ కలుగుతాయి. ప్రతికూల వార్తలు విన్న తర్వాత ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ఎలాంటి తగాదాలు, వివాదాల్లోనూ తలదూర్చకండి.  అదృష్టం 61 శాతం ఉంది.

మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

వీరికి . వైవాహిక జీవితంలో ఆనందం గా ఉంటారు.  ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో పెరుగుతున్న పురోగతితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు వారి చదువుపై ద్రుష్టి పెట్టాలి.  సాయంత్రం సమయంలో మీకు ఉపయోగపడే సమాచారాన్ని అందుకుంటారు. ఫలితంగా మనస్సు ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందుతారు.  అదృష్టం 79 శాతం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button