Today News Updates

Today 9th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 9th November updated news in Telugu :

1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో నెదర్ల్ండ్స్‌పై ఇంగ్లాండ్ విజయం

2.కాంగ్రెస్ అభివృద్ది చేయకుంటే మోదీ స్కూల్‌కి ఎలా వేళ్లారు: ప్రియాంక గాంధీ

4.కాంగ్రెస్‌ని బంగాళాఖాతంలో కలపాలి: కేసీఆర్

5.రేవంత్ రెడ్డి తరుపున షబ్బీర్ అలీ నామినేషన్

6.సీఎం ఎవరనేది అదిష్ఠానం నిర్ణయిస్తుంది: రేవంత్

7.కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా?: కేటీఆర్

8.కవిత జైలు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు: కేంద్రమంత్రి అశ్విని కూమార్

9.జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన పవన్ కళ్యాణ్

10.తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యం: బండ్ల గణేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button