Today News Updates

Today 8th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 8th October updated news in Telugu :

1. ప్రధాని మోదీ హామీలు చైనా వస్తువు లాంటివంటూ ఎఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

2. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం.. పదిమంది మృతి

3. ఎరువుల సాదికారత కొత్త పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం..

4. దసరా సెలవులలో చిన్న మార్పు..23,24 సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

5. వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం

6. గంప గోవర్ధన్ కోరిక మేరకే కెసిఆర్ కామారెడ్డి నుండి పోటీ చేయబోతున్నారని తెలిపిన మంత్రి కేటీఆర్

7. అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిందన్నా రేవంత్ వ్యాఖ్యలపై ఓవైసీ సీరియస్… రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారంటూ ప్రశ్నించిన ఓవైసీ

8. బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా ఉంటుందన్న మంత్రి హరీష్ రావు

9. ఏసియా గేమ్స్ పురుషుల కబడ్డీ ఫైనల్స్ లో ఇరాన్ పై భారత జట్టు విజయం

10. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో బిజెపిలో చేరిన చీకోటి ప్రవీణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button