Today News Updates

Today 7th October : ఈరోజు ముఖ్యాంశాలు…!

Today 7th October :1.నర్సలుకు గుడ్ న్యుాస్..గవర్నమెంట్ నర్సులను ఆఫసర్లుగా ప్రమెషన్ ఇస్తుా ప్రభుత్వం ఉతర్వులు జారీ

2.నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నిలో నెదర్లాండ్స్ పై పాక్ విజయం

3.గ్రుాప్ 4 ఫైనల్ కీ విడుదల చేసిన TSPSC

4.తెలంగాణలో హంగ్ వస్తుందని బిజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

5.కాంగ్రెస్ దొంగ సర్వేలు వాట్సప్ లో పంపుతున్నరన్నా మంత్రి హరిష్ రావు

6. తెలంగాణలో ఈసారి ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్

7. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 16 నుంచి 25 వరకు దసరా సెలవులను ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డ్

8. మూడు చింతలపల్లిలో మల్లారెడ్డికి నిరసన సెగ..

9. రేవంత్ ఆర్ఎస్ఎస్ కి చెందిన వ్యక్తిని.. గతంలో కిషన్ రెడ్డితో కలిసి పని చేశాడని… కాంగ్రెస్ నీ నమ్మవద్దని ఎంఐఎం కార్యకర్తలకు ఓవైసీ సూచనలు

10. ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో.. తాజాగా బిఆర్ఎస్ పార్టీకి రేఖా నాయక్ రాజీనామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button