Today News Updates

Today 7th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 7th November updated news in Telugu:

1.నేడు జరిగిన మ్యచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం

2.భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

3.సనాతన ధర్మానికి నేనెప్పుడూ వ్యతిరేకమే: ఉదయనిధి

4.ధరణి ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్‌నే ఆశీర్వదించాలి: కేసీఆర్

5.సీపీఐకి కొత్తగూడెం సీటు ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

6.కొడంగల్‌లో రేవంత్, కరీంనగర్‌లో బండి సంజయ్ నామినేషన్

7.డీకేలు, పీకేలు బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు: కేటీఆర్

8.హంగ్ వస్తే..బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయి: ఈటల రాజేందర్

9.పాలమూరును సర్వనాశనం చేసిందే కాంగ్రెస్: కేసీఆర్

10.ఢిల్లీలో మరోసారి భారీ భూకంపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button