Today News Updates

Today 6th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 6th October updated news in Telugu :

1. తెలంగాణ లో కాంగ్రెస్ కు 61-67 సీట్లు, బిఆర్ఎస్ కు 45-51 సీట్లు, బిజేపికి 2-3 సీట్లు వస్తాయని లోక్ పాల్ సర్వే వెలడి

2. మరొసారి బాబు రిమాండ్ ని 19వరకు పొడిగిస్తూ ఏసిబి కోర్ట్ ఉతర్వులు జారీ

3. కెసిఆర్ కి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి లు పోటీ కాదని వాళ్లు రాజకీయ గుజ్జులని కామెంట్స్ చేసిన కేటీఆర్

4. కేటీఆర్ ని దమ్ముంటే సీఎం అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించాలని బిజెపి నేత బండి సంజయ్ సవాల్

5. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బిఆర్ఎస్ బిజెపి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button