Today News Updates

Today 6th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 6th November updated news in Telugu :

1.నేడు జరిగిన మ్యచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

2.అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండిస్ ప్లేయర్ సునీల్ నరైన్

3.అవినీతిపరులంతా బీజేపీలో చేరి రక్షణ పొందుతున్నారు: కేజ్రీవాల్

4.కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ

5.కాంగ్రెస్ దద్దమ్మలు సింగరేణిని కేంద్రానికి కట్టబెట్టారు: కేసీఆర్

6.బీఆర్ఎస్‌కు పాలించే హక్కు లేదు: రేవంత్ రెడ్డి

7.బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆస్తులు అమ్మేస్తాం: బండి సంజయ్

8.మేడిగడ్డ బ్యారేజీని చూస్తే కడుపు తరుక్కుపోతుంది: కిషన్ రెడ్డి

9.అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన సీపీఎం

10.ఎస్సీ వర్గీకరణను మెదీ నిర్లక్ష్యం చేస్తున్నారు: హరీశ్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button