Today News Updates

Today 5th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 5th October updated news in Telugu :

1. ఇంగ్లాండ్ క్రికెట్ టీం కి షాకింగ్ న్యూస్… బెన్ స్టాక్స్ తుంటి నొప్పి.. మొదటి మ్యాచ్లో ఆడడం అనుమానమే

2. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో వైరల్

3. మెదక్ కాంగ్రెస్ మాజీ డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక

4. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై.. బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ జూ. ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

5. విడుదలైన టీఎస్ కానిస్టేబుల్ ఫలితాలు

6. తెలంగాణ రాష్ట్రంలోని తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్

7. సీఎం కెసిఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

8. బిజెపి రాష్ట్ర అధ్యక్షుని మార్చమని సీఎం కెసిఆర్ మోదీని కోరాడంటూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

9. తెలంగాణలో ట్రిబ్యునల్ యూనివర్సిటీ పసుపు బోర్డ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

10. నేటి నుండి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్.. మొదట ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ జట్ల తెలపడనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button