Today News Updates

Today 5th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 5th November updated news in Telugu :

1.నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో

2.ఉచిత రేషన్ మరో ఐదేళ్లు: మోదీ

3.తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది: అనురాగ్ ఠాకూర్

4.డ్యామ్ సేఫ్టీ అధారిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష

5. రాహుల్ బెయీల్‌పై ఉన్నారని గుర్తుంచుకోవాలి: అనురాగ్ ఠాకూర్

6.కేసీఆర్ సింహం లాంటోడు..సింగిల్‌గానే వస్తడు: కేటీఆర్

7.మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు బయటకు రానివ్వడం లేదు: భట్టి విక్రమార్క

8.తెలంగాణ ఏబీపీ-సీఓటర్ సర్వే విడుదల..బీఆర్ఎస్ 49-61, కాంగ్రెస్ 43-55, బీజేపీ 5-11, ఎంఐఎం 6-8 సీట్లు

9.కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ హస్తం ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

10.హైదరాబాద్‌లో చంద్రబాబు పవన్ భేటీ..రాబోయే ఎన్నికల గూర్చి చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button