Today News Updates

Today 4th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 4th October updated news in Telugu :

1. టీఎస్ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఈనెల తొమ్మిది వరకు పెంచిన ఇంటర్మీడియట్ బోర్డు

2. బతుకమ్మ పండుగ పురస్కరించని ఈనెల 14 వరకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని సిఎస్ శాంతి కుమారి కలెక్టర్లకు ఆదేశం

3. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు కాలేజీలకు 13 నుండి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

4. నేడు నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ

5.తమ కూటమి ఎన్డీఏలో చేరుతానని సీఎం కేసీఆర్ తనని అడిగారని ప్రధాని మోదీ హాట్ కామెంట్స్

6. సీఎం కేసీఆర్ కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్నారు ..అందుకే కేటీఆర్ ని సీఎంగా నన్ను ఆశీర్వదించమంటే నేను తిరస్కరించా: మోదీ

7. తాను సీఎం కావడానికి మోడీ ఆశీర్వాదం అవసరం లేదని మంత్రి కేటీఆర్ మోడీ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్

8. బిఆర్ఎస్ పార్టీ అంటే బిజెపి బంధువుల పార్టీ అన్ని ఈరోజు ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఒప్పుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

9. డీఎస్సీ పరీక్షల కోసం నాలుగు నెలలు గడువు ఇవ్వాలని.. లేదంటే కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో తాము నామినేషన్లు వెస్తామని తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు

10. మోదీ వ్యాఖ్యలు అబద్ధమని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేస్తావా అని కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button