Tollywood news in telugu
Today 4th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 4th November updated news in Telugu:
1. నేడు జరిగిన వరల్ట్ కప్ లో నెదర్లాండ్స్ పై అప్గాన్ విజయం
2. ఢిల్లీ కాలుష్యానికి ప్రభుత్వమే కారణమాంటు హైకోర్టు అసహనం
3.మోదీకి ప్త్రెవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్
4.ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల ఎవ్వరిని ఎదగనివ్వలేదు: కేసీఆర్
5.నేను కందిపప్పు..కేటీఆర్ గన్నేరుపప్పు: రేవంత్

6. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల
7.తెలంగాణ గెలవాలంటే ప్రజలంతా కేసీఆర్ వైపు నిలవాలి: హరీశ్ రావు
8. బీఆర్ఎస్‌లో చేరిన టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్
9.షర్మల కాంగ్రెస్‌కి మద్దతు ప్రకటించడం సంతోషకరం
10. 6 అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన ఎంఐఎం