Today 3rd September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 3rd September updated news in Telugu : 1. హాకీ ఏషియా వరల్డ్ కప్ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయం
2. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ శాఖ
3. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాళులు అర్పించిన పలువురు ముఖ్య నేతలు
4. నేడు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 రాకెట్.. సక్సెస్ ఫుల్ గా సూర్యుడు పై రాకెట్ ని పంపించిన ఐదో దేశంగా భారత్
5. కోరుట్ల దీప్తి డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్.. దీప్తిని హత్య చేసింది తన చెల్లే అన్ని సమచారం

6. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ , హర హర విరమల్లు, ఉస్తాద్ భగవత్ సినిమాల మూవీ అప్డేట్స్ విడుదల
7. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం ఫోకస్.. జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
8.మళ్లీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ.170 పెరుగగా.. వెండి ధర కేజీకి 200 రూపాయలు తగ్గింది
9. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు ఉద్యోగులపై సిబిఐ చార్జిషీట్ దాఖలు
10. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా నేడు జరిగిన భరత్ vs పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు