Today News Updates

Today 3rd October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 3rd October updated news in Telugu :

1. ఆసియా గేమ్స్ హాకీ లో సెమీఫైనల్ లోకీ చేరిన భరత్

2. మెడిసిన్ లో ఇద్దరికీ నోబెల్ ప్రైజ్ లు.. సైంటిస్ట్ లు కటోలిన్ కార్కో, డ్రువిస్ మాన్ లకు నోబెల్ పురస్కారం

3. అక్టోబర్ రెండో వారంలో బిజెపి ఫస్ట్ లిస్టు విడుదల చేస్తామని తెలిపిన టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

4. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బిఆర్ఎస్ కి 25 సీట్లు కూడా రావని జోస్యం చెప్పిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

5. గత తొమ్మిదేళ్లుగా బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్న మంత్రి కేటీఆర్

6. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మూడోసారి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు

7. రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ కి బిజెపి అధికారంలోకి వస్తుందని ముందే అర్థమైందని.. బిజెపి గెలుపును ముందే గ్రహించినందుకు అశోక్ గెహ్లాట్ కి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

8. సూర్యాపేటలో ఐటీ హబ్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

9. కేంద్ర మంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి భేటీ… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చ

10. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పిఆర్సి కమిటీని వేసిన తెలంగాణ ప్రభుత్వం.. చైర్మన్ గా శివశంకర్ మెంబర్ గా బి. రామయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button