Tollywood news in telugu
Today 31st October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 31st October updated news in Telugu
- నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ పై శ్రీలంక ఘన విజయం
- బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి
- ఎంపీ కొత్త ప్రభాకర్ పై కాంగ్రెస్ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: కేటీఆర్
- దుబ్బాకలో బీజేపీ కార్యాలయంపై దాడా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: రఘునందన్ రావు
- మైనంపల్లి కూడా నన్ను బెదిరిస్తున్నారు..నాపై దాడి జరుగుతుందని భయంగా ఉంది: మల్లారెడ్డి

6.సామాన్యుల నగదును తిరిగి ఇచ్చేయాలి: సీఈసీ
7.ఎంపీపై కత్తి దాడికి నిరసనగా రేపు దుబ్బాక నియెజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు
8.టీడీపీ పోటి చేయడంపై 2 రోజుల్లో నిర్ణయం: టీటీడీపీ చీఫ్ కాసాని
9.43 మందితో బీఎస్పీ రెండో జాబితా విడుదల
10.బీఆర్ఎస్ ఎంపీపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి