Tollywood news in telugu

Today 1st November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 1st November updated news in Telugu:

  1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో బంగ్లా పై పాక్ ఘన విజయం
  2. రేపు తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
  3. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ధనం పూర్తిగా కల్వకంట్ల కుటుంబానికే వెళ్తోంది: రాహుల్
  4. కాంగ్రెస్ దాడులకు దిగితే కేసీఆర్ కుటుంబం రోడ్డెక్కదు: రేవంత్
  5. రేవంత్ దమ్ముంటే కామారెడ్డి నుంచి పోటి చెయ్: కేటీఆర్
  6. ఎంపీ పై మా పార్టీకి సంబంధం లేదని ఈసీకి తెలిపాం: రఘునందన్
  7. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
  8. కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు: కేసీఆర్
  9. ఆర్టకల్ 370 రద్దుతోనే కశ్యీర్‌లో ప్రశాంతత: పీఎం మోదీ
  10. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button