Today News Updates

Today 30th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 30th September updated news in Telugu :

1. శ్రీలంకకు క్రికెట్ టీంకి కలవర పెడుతున్న ఆటగాళ్ల గాయాల బెడద.. గాయలతో బ్యాటర్ కుశాల్, హసరంగా టీమ్ లోనుంచి ఔట్

2. త్వరలో కాంగ్రెస్ లోకీ బిఆర్ఎస్ నేత ,మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు… కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తో తాజాగా భేటీ

3. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందని తెలిపిన మంత్రి హరీష్ రావు

4. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడ్డవారు కోలుకున్నారని తెలిపిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి

5. పాకిస్తాన్లో ఆత్మహుతికి పాలిపడ్డ ఒక వ్యక్తి.. బాంబు పేలుడుతో 52మంది మృతి

7. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కొనసాగుతున్న పాక్ న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో..

8. భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని.. చంద్రయాన్త్రీ జి20 మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి భారతదేశాన్నికి మంచి పేర్లు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయన్న కేంద్ర మంత్రి అమిత్ షా

9. ఉక్రెయిన్ కి షాక్..రక్షణ శాఖపై 70% బడ్జెట్ ను అదనంగా పెంచిన రష్యా..

10. ఇంకా జ్వరం నుంచి పూర్తిగా కోలుకోలేని సీఎం కేసీఆర్.. దీంతో నేడు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button