Tollywood news in telugu

Today 30th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 30th November updated news in Telugu:

1. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎన్నికలు

2. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. తెలంగాణలో కాంగ్రెస్ కే అధికారం

3. ఎగ్జిట్ పోల్స్ ఓ చెత్త: కేటీఆర్

4. కాంగ్రెస్ సునామీ రాబోతుంది: రేవంత్ రెడ్డి

5. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసుల హైడ్రామా

6. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన జనం.. 70% దాటిన పోలింగ్

7. రాజస్థాన్లో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్

8. మధ్యప్రదేశ్లో బిజెపి కాంగ్రెస్ పోటాపోటీ

9. చతిస్గడ్ లో కాంగ్రెస్ మళ్లీ హవా

10. మిజోరంలో ఏం.ఎన్.ఎఫ్- జే.డీ.పీ.ఏం మధ్య తీవ్ర పోటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button