Today 30th August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 30th August updated news in Telugu :
1. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఒక్క సిలిండర్ పై 200 రూపాయలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
2. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి
3. మళ్లీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ.330 పెరుగగా.. వెండి ధర కేజీకి 700 రూపాయలు పెరిగింది
4. నేడు ఏసియా కప్ ప్రారంభం.. మొదటి మ్యాచ్ లో నేపాల్ పై పాకిస్తాన్ ఘన విజయం
5. తెలంగాణ ఉద్యమ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

6. రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు ఎవరైనా రాఖీ కట్టుకున్న బొట్టు పెట్టుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని NCPR కీలక ఆదేశాలు జారీ
7. సెప్టెంబర్ 3,4 నుంచి తెలంగాణ ఎంసెట్ స్పాట్ అడ్మిషన్లు
8. మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్, అక్సన్ లను తమ మ్యాప్ లో చూపెట్టిన చైనా..
9. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం తొమ్మిదో ప్యాకేజీకి ఎత్తిపోతల కోసం ఎంతో పోరాడిన చిన్నమనేని రాజేశ్వరరావు పేరు
10. బిఆర్ఎస్ కి షాక్ …సెప్టెంబర్ 6న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరే చాన్స్!