Today 2nd September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 2nd September updated news in Telugu : 1. రేపు శ్రీలంక ఏషియా కప్ భారత్ vs పాకిస్తాన్ మొదటి మ్యాచ్… తుది జట్టును ప్రకటించిన పాక్
2. ఇంటర్ ప్రవేశాల కోసం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంపు…1000 రూపాయలు ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 16 వరకు అవకాశం
3. చైనా మన భారతదేశాన్ని ఆక్రమిస్తుందని… ఇంత జరుగుతున్న ప్రధాని మౌనంగా ఉండటమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
4. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక ఫిక్స్.. డీకే శివకుమార్ తో తాజాగా రేవంత్ తుమ్మల భేటీ
5. సూర్యుడిని స్టడీ చేయడానికి ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం కౌంట్ డౌన్ స్టార్ట్… రేపు 11:50 గంటలకి నింగిలోకి

6. భారతదేశ రైల్వే బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన జై శర్మ
7. నేడు ముంబైలో ఇండియా కూటమిలో భాగంగా 28 పార్టీల ప్రజా ప్రతినిధులు సమావేశం.. కూటమికి సంబంధించిన లోగోను, జమిలి ఎన్నికల గురించి కొనసాగిన చర్చ
8. జీవో 46 ని రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిజిపి కార్యాలయం ముట్టడికి యత్నం..
9.2019 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి దేవ గౌడ్ మనవడు జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ పై కర్ణాటక హైకోర్టు అనార్హత వేటు
10. అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి దరఖాస్తులు ఆహ్వానం.. సెప్టెంబర్వ 4 నుంచి 10 వరకు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులు దరఖాస్తు చేసుకునే అవకాశం