Today News Updates

Today 2nd October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 2nd October updated news in Telugu :

1. టీఎస్పీఎస్సీ రద్దు పరిష్కారం కాదని… కెసిఆర్ ప్రభుత్వం రద్దే శాశ్వత పరిష్కారమని నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్

2. రామగుండంని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపిన మంత్రి కేటీఆర్

3. మోడీ తెలంగాణకు వచ్చిన గ్రాఫ్ పెరగద్దని… కాంగ్రెస్ అసలు గెలవదని హరీష్ రావు ఎద్దేవా

4. ఏసియా గేమ్స్ లో అథ్లెట్స్, షార్ట్ పుట్ లో భారత్ కు మరో రెండు గోల్డ్ మెడల్స్

5. నేడు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ..

6. బిఆర్ఎస్, కాంగ్రెస్ కమిషన్ కరప్షన్ పార్టీలని మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

7. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

8. తాము రెండుసార్లు రుణమాఫీ చేశామని.. గుజరాత్ బుద్ధి మాకు నేర్పకండి అంటూ మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ అటాక్

9. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఇచ్చిన ఏమి ఇవ్వలేదంటూ బిఆర్ఎస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డ టిబిజేపి చీఫ్ కిషన్ రెడ్డి

10. హరీష్ రావు కూడా చంద్రబాబు లాగా కేసీఆర్ కి వెన్నుపోటు పొడుస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి పేర్ని నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button