Today News Updates
Today 2nd November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 2nd November updated news in Telugu :
1.నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యచ్ లో కీవీస్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం
2.కాంగ్రెస్ లో చేరిన వివేక్
3.కేసీఆర్ దోచుకున్న సోమ్మును తిరిగి ఇస్తాం: రాహుల్
4.అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు..రూమర్లను నమ్మవద్దు : ఈఈ యాదగిరి
5. ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి చేసిన నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్

6. రూ.లక్ష కోట్లు మింగి..ప్రజల నోట్లో మట్టిగొటావు : రేవంత్
7. తెలంగాణ సంపద అంతా లీకేజీ: ఆర్.ఎస్ ప్రవీణ్ కూమార్
8. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయడం లేదు: డీకే అరుణ
9.తెలంగాణకు కాంగ్రెస్ ఏపీతో ఇష్టం లేని పెళ్లి చేసింది: కేటీఆర్
10.తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ప్రయత్నం: ఈటల