Today News UpdatesTollywood news in telugu
Today 29th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 29th October updated news in Telugu :
1. బిజెపి రైతులకు కాకుండా అదానీకి రుణమాఫీ చేస్తుంది: రాహుల్ గాంధీ
2. గాజాకు ఎలాన్ మాస్క్ సపోర్ట్
3. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం
5. కర్ణాటకలో మేము హామీ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం.. కావాలంటే కెసిఆర్ కర్ణాటక వచ్చి చూసుకోవచ్చు : డీకే శివకుమార్

6. ఎక్కడ 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు..8 9 గంటలు కరెంటు మాత్రమే ఇస్తున్నారు: రేవంత్ రెడ్డి
7. చంద్రబాబు అరెస్ట్ బాధాకరం అయిన కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తున్న: కవిత
8. తెలంగాణ మోడల్ అంటే ప్రశ్న పత్రాలు లీక్ చేయడమా కెసిఆర్: కిషన్ రెడ్డి
9. దమ్ముంటే ఓవైసీ గోషామహల్ లో పోటీ చేయాలి : రాజాసింగ్
10. చంద్రబాబు అరెస్ట్ కుట్రపూరితమైన చర్య: పోచారం శ్రీనివాస్ రెడ్డి