Today News Updates

Today 30th October Updated News in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 29th October Updated News in Telugu:

1.నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యచ్‌‌లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం

2. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీలకు రీజర్వేషన్లు పెంచుతాం: కిషన్ రెడ్డి

3. తెలంగాణలో బీజేపీకి బీ టీమ్ ఎవరో ప్రజలకు తెలుసు: ఖర్గే

4. పాలేరు నుంచి పోటీకి సిద్దమైన షర్మిల

5. వైరా, మిర్యాలగూడ సీట్లు ఇస్తేనే పొత్తు: సీపీఎం

6. సంక్షేమం గురించి ఆలోచించే పార్టీకి ఓటెయ్యండి: కేసీఆర్

7. బీఆర్ఎస్‌లో చేరుతున్నటు ప్రకటించిన నాగం జనార్ధన్ రెడ్డి

8. కర్ణాటక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది: రేవంత్ రెడ్డి

9. కేసీఆర్ కోరికతోనే నాగంని పార్టీలోకి తీసుకున్నాం: కేటీఆర్

10. కాంగ్రెస్ బస్సు యాత్ర వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button