Today 28th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 28th September updated news in Telugu : 1. నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాదులో పోలీసులు హై అలర్ట్.. సిటీలో కట్టుదిట్టమైన ఆంక్షలు
2. ఆసియా గేమ్స్ షూటింగ్లో మెడల్ సాధించిన ఈషా సింగ్ ని అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
3. రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన అధ్వానంగా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు
4. ఇప్పటివరకు 12 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని.. దానికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేత మధు యాష్కి డిమాండ్
5. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మవద్దని..65 ఏండ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేక పోయిందంటూ విమర్శలు గుప్పించిన మంత్రి కేటీఆర్

6. నేడు జరిగిన మూడో వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా విజయం
7. కాంగ్రెస్ నాయకులకు తాను సినిమా చూపిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
8. తెలంగాణలో కరప్షన్ లెస్ గవర్నమెంట్ రావాలని.. కుటుంబ పాలన పోయి ప్రజల పాలన రావాలన్న టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
9. భారతదేశం త్వరలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ
10. మళ్లీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించిన హైకోర్టు