Today News Updates

Today 27th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 27th September updated news in Telugu :

1. ఏషియన్ గేమ్స్ లో ఈకిస్ట్రియన్ లో భారత్ కు మరో బంగారు పతకం..

2. డేంజర్ లో కడెం ప్రాజెక్ట్… తెగిపడిన గేటు.. వృధాగా పోతున్న నీరు

3. టీఎస్పీఎస్సీ బోర్డుపై హైకోర్టు గరం… ఒక్కసారి రద్దు అయిన తర్వాత మళ్లీ గ్రూప్ 1 నిర్వహణలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఫైర్

4. ఆలేరు ఎమ్మెల్యే గంగిడి సునీతకు హై కోర్టు పదివేల రూపాయలు జరిమానా.. ఎన్నికల్లో ఆస్తుల వివరాలు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఫైన్

5. నేడు రైతాంగ సాయిధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం కేసీఆర్ మంత్రులు

6. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి..

7. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తీరు బాధాకరంగా ఉందంటూ అభిప్రాయపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

8. అక్బరుద్దీన్ ఓవైసీ తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

9. గవర్నర్ తమిళ్ సై తీరును ఖండించిన మంత్రి కేటీఆర్… గవర్నర్లు మోడీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం

10. చంద్రబాబు అరెస్ట్ ఏపీకి సంబంధించిన సమస్యని… హైదరాబాద్ లో ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటూ మంత్రి కేటీఆర్ మండిపాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button