Today 27th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 27th October updated news in Telugu :
1. స్కూల్ లెవెల్ నుంచే స్టూడెంట్స్ కి ఓటు హక్కు పై అవగాహన కల్పించాలన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
2. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై శ్రీలంక ఘనవిజయం
3. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను హతం చేస్తున్న భారత భద్రత బలగాలు
4. 119 స్థానాల్లో పోటీ చేస్తున్న వాళ్ళందరూ లోకల్ కెసిఆర్లే : కెసిఆర్
5. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపు

6. రాజగోపాల్ రెడ్డి ని బిజెపి పార్టీ బయటకు వెళ్ళమని చెప్పిందని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
7. గజ్వేల్ కి తాను ఏమి కొత్త కాదని.. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఇక్కడే తిరిగే వాడనని గజ్వేల్ సభలో పేర్కొన్న ఈటల
8. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది : కిషన్ రెడ్డి
9. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం : హరీష్ రావు
10. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి రాజీనామా… త్వరలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక