Today News Updates

Today 27th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 27th November updated news in Telugu:

‌1.నేడు జరిగిన టీ20 మ్యాచ్2‌లో ఆసీస్‌పై భారత్ ఘన విజయం

2.ఐపీఎల్ రిటెన్షెన్‌లో భాగంగా రీలీజ్, రీటైల్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన జట్లు

3.జైస్వాల్ విధ్వంసం..ఒకే ఓవర్‌లో 4,4,4,6,6,0

4.ఓటు వేసే ముందు..ఆలోచించండి: కేసీఆర్

5.కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ఓడిపోతారు: జావడేకర్

6.ఎల్లుండి అకౌంట్లోకి రైతుబంధు డబ్బులు: హరీష్ రావు

7.మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది: మోదీ

8.కేసీఆర్, కేటీఆర్ మాపై అబద్ధాలు చెబుతున్నారు: సిద్ధరామయ్య

10.కేసీఆర్ ప్రభుత్వంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య: రాహుల్ గాంధీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button