Today 26th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 26th October updated news in Telugu
1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో నెదర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం
2.హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని.. లిబరేషన్ సంస్థ అని పేర్కొన్న టర్కీ అధ్యక్షుడు
3. నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్… 523 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 159 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
4. అమిత్ షా తో కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ భేటీ..తెలంగాణలో బిజెపి జనసేన పొత్తు.. జనసేనకు 20 సీట్లు కావాలని కోరిన పవన్
5. చెన్నైలో రాజభవన్ పై ఓ రౌడీ షీటర్ బాంబు విసిరే ప్రయత్నం… అడ్డుకున్న పోలీసులు

6.బీజేపీకీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా… కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటన
7. తెలంగాణలో బిజెపి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాదని.. కాంగ్రెస్ గట్టి ప్రత్యామ్నాయం అని ప్రజలు భావిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
8.జీవితాంతం బిజెపిలోనే ఉంటానన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ ఎందుకు మారుతున్నారో చెప్పాలన్నా ఈటెల రాజేందర్
9. చైనాలో బయటపడ్డ మరో 8 కొత్త వైరస్ లు
10. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అని తెలిపిన కేటీఆర్