Today News Updates

Today 26th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 26th November updated news in Telugu:

1.ఒక్కొక్కరిపై రూ.1.40 లక్షల అప్పు మోపారు: ఖర్గే

2.పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్: ఆర్‌జీవీ

3.బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో జాగ్రత్త: మోదీ

4.పెట్రోల్, డీజిలు ధరలు తగ్గిస్తాం: మోదీ

5.కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే: అమిత్ షా

6.మోదీ..కేసీఆర్ జోలికి వెళ్లరు: రాహుల్

7.గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ

8.రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్: అర్వింద్ ధర్మపురి

9.100మంది కేసీఆర్‌లు వచ్చినా నేనే గెలుస్తా: భట్టి

10.కేటీఆర్ గారు..జనం మీకు ఓటెందుకేయాలి: షర్మిల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button