Today News Updates

Today 25th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 25th October updated news in Telugu :

1. మణిపూర్ హింసా కుట్రపూరితంగా జరిగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

2. ఇజ్రాయిల్ గాజా పై భీకార దాడి.. 704 మంది పాలస్తీనీలు మృతి

3. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా ఘనవిజయం

4. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

5. ఇజ్రాయిల్ గాజా పై చేస్తున్న దాడిని మోడీ ఖండించాలని కోరిన అక్బరుద్దీన్ ఓవైసీ

6. కేసీఆర్ తెలంగాణ పాలపిట్ట అని కొనియాడిన హరీష్ రావు

7. హుజూర్ నగర్ లో తనకు 50 వేల కన్నా తక్కువ మెజారిటీ వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

8.మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనక విద్రోహుల కుట్ర ఉందని తెలిపిన రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు

9. 28 నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

10.ఎమ్మెల్సీ కవితకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button