Today 25th August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 25th August updated news in Telugu :
1. వరల్డ్ కప్ బ్యాట్మెంటన్ క్వాటర్ ఫైనల్ లోకి భారత స్టార్ ప్లేయర్ ప్రణయ్
2. పేషెంట్లకు మందులు మాత్రమే రాయాలని సూచించిన ఎన్ఎంసి తాజాగా ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంది
3. చంద్రబోస్ కి కొండ పొలం మూవీలోని ధూంధాం పాటకు నేషనల్ అవార్డు..
4. ప్రపంచ కప్ చెస్ చాంపియన్ షిప్ లో రన్నరప్ గా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్
5. చంద్రయాన్-3 సక్రమంగా షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని తెలిపిన ఇస్రో

6. ఓనం పండుగ కోసం కేరళ వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
7. తెలంగాణ గనుల పౌరసఫరాల మంత్రిగా నేడు పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
8. సెప్టెంబర్ 1 నుంచి ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారంగా చెల్లింపులు చేస్తానని తెలిపిన కేంద్రం
9. జాతీయ ఉత్తమ అవార్డులు ప్రధానం.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప సినిమాకు), జాతీయ అవార్డులో దుమ్ము దులిపిన ఆర్ఆర్ఆర్
10. తెలుగు బెస్ట్ ఫీలింగా ఉప్పెన.. తెలుగు క్రిటిక్ పురుషోత్తమచార్యులకు జాతీయ అవార్డు