Today 24thSeptember updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 24th September updated news in Telugu
1. కెసిఆర్ ప్రశ్న పత్రాలు అమ్ముకొని వేల కోట్లు దోచుకున్నాడని.. వెంటనే టిఎస్పిఎస్సి బోర్డుని రద్దు చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
2. ట్విట్టర్ ఇండియా హెడ్ సమీరన్ గుప్తా పదవికి రాజీనామా.. భవిష్యత్తులో రానున్న ఎలక్షన్ల ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రిజైన్ చేసినట్టు తెలుస్తుంది
3. ఈనెల 30న మహబూబ్ నగర్ కు రానున్న మోడీ.. తాజాగా పర్యటన ఖరారు
4. పార్లమెంట్ ఓపెనింగ్ కి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే
5. బిఆర్ఎస్ కు షాక్.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ కు రాజీనామా…

6. వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియనికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ
7. నేడు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు హాజరు
8. నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్.. రెండోసారి కూడా గ్రూప్ 1 పేపర్ ను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు
9. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించిన బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి
10. త్వరలో ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలిపిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి