Today 24th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 24th October updated news in Telugu :
1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఆఫ్గనిస్తాన్ ఘనవిజయం
2.నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్… సెన్సెక్స్ 825 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 260 పాయింట్లు నష్టపోయింది
3. రేపు కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించేందుకు కేంద్ర బృందం వస్తుందని తెలిపిన టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
4. రాజస్థాన్లో కాంగ్రెస్ గెలుస్తుందని బిజెపి ఈడిని ప్రయోగిస్తుందని సీఎం అశోక్ గేహ్లత్ మండిపాటు
5. హైదరాబాద్ వెళ్లేందుకు వరవరరావుకు బాంబే హైకోర్టు అనుమతి

6. బంగ్లాదేశ్ లో రెండు రైళ్లు ఢీ..15 మంది మృతి
7. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
8. ఇండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ బిషన్ సింగ్ మృతి
9. నేడు విజయదశమి సందర్భంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పూజలు
10. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలన్నా ఈటెల రాజేందర్