Today News Updates

Today 24th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 24th November updated news in Telugu:

1.నేడు జరిగిన టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో ఆసిస్ పై భారత్ ఘనవిజయం

2.రేపటి నుంచి హమాస్ బందీల విడుదల: ఖతర్

3.జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్..ఐదుగురు జవాన్లు వీరమరణం

4.రాహుల్ గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసులు

5.తెలంగాణ భవిష్యతును నిర్ణయించే ఎన్నికలివి: రేవంత్

6.తెలంగాణలో ఎన్నికలకు 39వేల ఈవీఎంలు సిద్ధం: వికాస్ రాజ్

7.ప్రాణం పోయినా మోటర్లకు మీటర్లు పెట్టం: హరీశ్ రావు

8.బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగ్గారెడ్డి

10.200 లీటర్ల పాలను 1000 లీటర్లు చేశా: మల్లారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button